Surprise Me!

అకస్మాత్తుగా కారుమబ్బులు.. జోరు వర్షం ఎంజాయ్ చేస్తున్న విజయవాడ వాసులు | Oneindia Telugu

2024-05-09 12 Dailymotion

నిన్నటి వరకూ తీవ్ర ఎండలతో అనేక సమస్యలు ఎదుర్కొన్న విజయవాడ ప్రజలు ఒక్కసారిగా ఉపశమనం పొందుతున్నారు. వాతావరణం చల్లబడడంతోపాటు, వర్షం కూడా కురుస్తుండడంతో ఆహ్లాదకర వాతావరణం చోటుచేసుకుంది. దీంతో విజయవాడ వాసులు చల్లబడ్డ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్న పరిస్ధితులు కనిపిస్తున్నాయి. <br />The people of Vijayawada, who faced many problems due to intense sun until yesterday, are getting a relief. The weather was getting colder and it was raining which made for a pleasant atmosphere. With this, the residents of Vijayawada are enjoying the cool weather.<br /> ~CR.236~CA.240~ED.234~HT.286~

Buy Now on CodeCanyon